ఆర్టీసీ కి నిజంగా సంక్రాంతే

Great Profit To RTC

09:50 AM ON 20th January, 2016 By Mirchi Vilas

Great Profit To RTC

అవును ఈ సంక్రాంతి ఏపీఎస్‌ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెట్టింది. పండుగ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఈ సీజన్‌లో సగటున రోజుకు రూ.12కోట్ల చొప్పున ఆదాయం ఆర్జించింది. జనవరి 8 నుంచి 18 వరకు 2500 ప్రత్యేక బస్సులను నడిపి 5.5లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టిసి ప్రకటించింది. మరోవైపు ఈ సంక్రాంతి సీజన్‌లో ఆదాయ పొందడంలో కూడా ఆర్టీసీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. జనవరి 18న ఒక్కరోజే ఆర్టీసీ రూ.20.25కోట్లు సంపాదించింది.ఆర్టీసీ చరిత్రలో ఇది ఒకరోజు అత్యధిక ఆదాయంగా రికార్డుకెక్కింది.

English summary

Due To Sankranthi Festival RTC had gained a huge profit from january 8th to 18th.RTC provided special busses for this Sakranthi Festival Season.RTC earned 20.25 crores on January 18th