గ్రీన్ టీ ఫేస్ ప్యాక్స్

Green tea face packs

12:56 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Green tea face packs

మన ముఖం ప్రకాశవంతంగా మేరవటానికి సహాయపడే సహజమైన పదార్దాలు చాలా ఉన్నాయి. వాటిలో గ్రీన్ టీ ఫేస్ ప్యాక్  చర్మానికి బాగా సహాయపడుతుంది. గ్రీన్ టీ ముఖ ఆకృతి మరియు చర్మ సంరక్షణకు డీటాక్సిఫికేషన్ కలిగిస్తుంది. గ్రీన్ టీ రుచిలో చేదుగా ఉన్నా, చర్మానికి ఖచ్చితమైన పదార్ధంగా ఉంది. గ్రీన్ టీలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్,  ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడతాయి. ఇప్పుడు గ్రీన్ టీతో కొన్ని రకాల ఫేస్  ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలో
తెలుసుకుందాం.

1/6 Pages

1. గ్రీన్ టీ మరియు నిమ్మ ప్యాక్

చర్మానికి ఖచ్చితమైన రక్షణ కొరకు గ్రీన్ టీ, నిమ్మ ప్యాక్ వేయవచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ UV కిరణాల నుండి రక్షణ కలిగిస్తాయి. ఈ ప్యాక్ లో ఖనిజాలు సమృద్దిగా ఉండుట వలన చర్మానికి పోషణ మరియు వృద్ధాప్య సంకేతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. నిమ్మకాయ రసంలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన కొల్లాజెన్ అభివృద్దిలో సహాయపడుతుంది. ఈ ప్యాక్ లో ఉండే సిట్రిక్ ఆమ్లం చర్మ రంద్రాలను కట్టడి చేయటానికి మరియు చర్మం ఆకృతికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ లో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన చర్మం ఆర్ద్రీకరణ స్థితిలో ఉండేలా చేస్తుంది. ఈ మాస్క్ లో లుటీన్ సమృద్దిగా ఉండుట వలన సహజంగా యాంటీ ఆక్సిడెంట్లను పెంచడంలో సహాయపడి, ఖచ్చితమైన UV రక్షణ వ్యవస్థకు కారణమవుతుంది.

English summary

Natural components are always great for the face. This is the pack with lots of minerals which helps in nourishing the skin and can even fight against the seven signs of aging.