పెళ్లిలో గన్ ఫైర్.. కుప్పకూలిన పెళ్ళికొడుకు(వీడియో)

Gun fire in marriage

04:06 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Gun fire in marriage

పెళ్లి వేడుకల్లో గన్‌ కల్చర్‌ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ గన్‌ కల్చర్‌తో ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా హర్యానాలోని హిసార్‌లోని ఓ పెళ్లి వేడుకల్లో గన్‌ ఫైరింగ్‌ మిస్‌ ఫైర్‌ కావడంతో పెళ్లి కొడుకు గాయపడ్డాడు. దిని పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి వేడుకల్లో గన్‌ కల్చర్‌ వలన ప్రాణాలు పోతున్న కూడా దిని పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా క్రికెటర్‌ జడేజా పెళ్లిలో కూడా ఈ గన్‌ ఫైరింగ్‌ చేశారు. ఇకనైన గన్‌ ఫైరింగ్‌పై కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని విషాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది.

English summary

Gun fire in marriage. Gun fire in Haryana marriage. And it miss fires and the bullet was hits to groom.