మిస్ ఫైర్....'గన్‌'మెన్ మృతి

Gun Man Died By Gun Miss Fire

03:24 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Gun Man Died By Gun Miss Fire

ఈ మధ్య గన్స్ తరచూ మిస్ ఫైర్ అవ్వడం వింటున్నాం...వార్తలు వస్తున్నాయి..అయితే తాజాగా మరో ఘటన అలాంటిదే చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వ విప్‌ ఓదేలు గన్‌మెన్ గంగాధర్ గన్ మిస్‌ఫైర్ అవడంతో అతడు మృతి చెందాడు. గన్ శుభ్రం చేస్తుండగా గన్‌మిస్‌ఫైర్ అయ్యి గంగాధర్‌కే బుల్లెట్ తగిలింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గన్‌మెన్ గంగాధర్ మృతి చెందాడు. జిల్లాలోని మందమర్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందిగా బెల్లంపల్లి అడిషినల్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి:తన తండ్రి గురించి నోరు జారిన జగపతి బాబు(వీడియో)

ఇవి కూడా చదవండి:కళ్ళ ఆకారం బట్టి మీ మనస్తత్వం ఎలా ఉంటుంది

ఇవి కూడా చదవండి:అలా చెప్పేసి...ఇలా బుక్కయ్యాడు ‘సరైనోడు’ ?

English summary

Armed Reserve Constable Gangadhar died by Gun MisFire in Telangana. Recently this Miss Fires cases were increasing and Bellampalli additional SP ordered police officials to investigate on this incident.