గుణశేఖర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ లు కావాలట

Gunasekhar required assistant directors

06:46 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Gunasekhar required assistant directors

భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌ 'రుద్రమదేవి' చిత్రం తరువాత మరే చిత్రం గురించి ప్రకటించలేదు. కాకపోతే 'రుద్రమదేవి' కి సీక్వెల్‌గా 'ప్రతాపరుద్రుడు' తెరకెక్కిస్తానని చెప్పాడు. 'రుద్రమదేవి' విజయానికి కారణమైన 'గోన గన్నారెడ్డి' పాత్ర ని పూర్తి స్థాయిలో చూపిస్తానని చెప్పాడే తప్ప ఆ తరువాత ఈ చిత్రం గురించి ఎటువంటి విషయాన్ని ప్రకటించలేదు. అయితే ఇదిలా ఉండగా తాజాగా గుణశేఖర్‌ తన ట్విట్టర్‌లో ఒక అద్భుతమైన ప్రచారమిచ్చాడు. అదేంటంటే అసిస్టెంట్‌ డైరెక్టర్లు కావాలంటూ పోస్ట్‌ చేశాడు. ఈ ప్రచారం తన 'ప్రతాపరుద్రుడు' చిత్రానికా లేక మరేమైనా చిత్రానికి అన్న విషయం ఇంకా తెలీదు.

English summary

Big Sets director who recently got block buster hit with Rudramadevi movie that he is Gunasekhar required assistant directors for his upcoming movie.