రష్మీ అందాలకు "ఎ" సర్టిఫికేట్‌

Guntur Talkies Gets A certificate From Censor Board

03:24 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Guntur Talkies Gets A certificate From Censor Board

హాట్‌ యాంకర్‌ రష్మీ, శ్రద్ధాదాస్‌, నరేష్‌, సిద్ధూ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గుంటూర్‌ టాకీస్‌'. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబందించి టీజర్లు, ట్రైలర్లు ఇప్పటికే విడుదలై హాట్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌ బోర్డ్‌ దగ్గరకు వెళ్ళింది. ఈ చిత్రం చూసిన సెన్సార్‌ వారు దీనికి 'ఎ' సర్టిఫికేట్‌ ఇచ్చారు. దీనితో చిత్ర యూనిట్‌ మొత్తం షాక్‌కు గురైంది. అయితే ఇందులో అడల్ట్‌ కంటెంట్‌, రష్మీ, శ్రద్ధాదాస్‌ విపరీతమైన అందాల ఆరబోత ఎక్కువ ఉండడంతో సెన్సార్‌ బోర్డు వారు 'ఎ' సర్టిఫికేట్‌ ఇచ్చింది. అయితే అడల్ట్‌ కంటెంట్‌ ఎలా ఉన్నా, ఈ చిత్రం కథలో కంటెంట్‌ ఉందని సెన్సార్‌ బోర్డు వారు కితాబు ఇచ్చారు. దీనితో ఈ చిత్ర యూనిట్‌ ఆనందంగా ఉందని సమాచారం.

English summary

Guntur Talkies Movie which was created hype in recent days.Anchor Rashmi and Shradda Das acted very glqamorous in this movie.The teaser gets good response.Censor Board gives A certificate to this movie because of soo many bold scenes and Vulgar dialouges in the movie.