టీజర్ లో 'రేష్మి' అందాలు ఒలకబోసింది!!

Guntur Talkies teaser

01:19 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Guntur Talkies teaser

ఎల్బీడబ్ల్యూ, రొటీన్ లవ్స్టోరీ, చందమామ కథలు వంటి చిత్రాలు తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు తాజా చిత్రం 'గుంటూరు టాకీస్'. చందమామ కథలు చిత్రంతో జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందిన తరువాత ప్రవీణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గుంటూర్ స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. నరేష్, సిద్ధూ, జబర్ధస్త్ యాంకర్ రేష్మి, శ్రద్దాదాస్ ప్రధానపాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన 30 సెకన్ల నిడివిగల టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్ర టీజర్ లో రేష్మి ఒక రకంగా అందాలు పై నుండి చూపిస్తుంది. శ్రద్ధాదాస్ మంచి టిపికల్ పాత్రలో నటిస్తుంది. మరో మూడు రోజుల్లో ‘గుంటూర్ టాకీస్’ ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. ఈ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.

English summary

National Award winner Praveen Sattaru latest movie is Guntur Talkies. Senior actor Naresh, jabardasth anchor Reshmi, Shraddha Das is acting in lead roles.