పురావస్తు కట్టడంగా గురజాడ ఇల్లు

Gurajada House Declared as a Monument

12:24 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Gurajada House Declared as a Monument

దేశమంటే మట్టి కాదోయ్ , దేశమంటే మనుషులోయ్ అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి గురజాడ అప్పారావు నివసించిన ఇంటికి విశిష్ట గుర్తింపు లభించింది. విజయనగరంలోని ఆయన గృహాన్ని చారిత్రక కట్టడంగా, ఆ గృహ సముదాయాన్ని పురావస్తు కట్టడంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

English summary

Gurajada House Declared as a Monument