సిక్స్ ప్యాక్ తో అదరగొడుతున్న హీరోయిన్

Gurbani judge Shocks Everyone With Six Pack

11:47 AM ON 12th May, 2016 By Mirchi Vilas

Gurbani judge Shocks Everyone With Six Pack

సాధారణంగా హీరోలు కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ చేసి తమ లుక్స్ తో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తున్నారు . కేవలం సినిమాల్లోనే కాదు , సాధారణ యువత కూడా సిక్స్ ప్యాక్ కోసం జిమ్ లలో ఎంతగానో శ్రమిస్తున్నారు . ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుటి వ‌ర‌కు మ‌నం హీరోలు సిక్స్ ప్యాక్‌లు చేయ‌డం చూసాం , కాని ఇప్పుడు ఒక హీరోయిన్ సిక్స్ ప్యాక్ చేసి ఆశ్చర్యపరిచింది.

ఇవి కూడా చదవండి:ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో

ఇంతకి ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా.? ప్రముఖ వీడియొ జాకి బాణి. ఆమె అసలు పేరు "గుర్బాని జడ్జ్" . ఎంటీవీ లో యాంకర్ గా బాగా పాపులర్ అయిన ఈ భామ ఇటీవ‌లే ప్ర‌ముఖ బాలీవుడ్ హిమేష్ రేష్మియా హీరోగా వచ్చిన తేరా సరూర్ చిత్రం లో హీరోయిన్ గా నటించి మెప్పించింది . మరి హీరోయిన్ గా చేసిన ఈ భామకు సిక్స్ ప్యాక్ ఎందుకు చేయాలి అనిపించిందో కానీ .. ఆ సిక్స్ ప్యాక్ తో మాత్రం అందరిని తన వైపు తిప్పుకునేలా చేసింది . ఇక ఎందుకు ఆలస్యం గుర్బాని సిక్స్ ప్యాక్‌ ను మీరు ఓసారి చూడండి.

ఇవి కూడా చదవండి:రఘుబాబు ఇంట్లో విషాదం!

ఇవి కూడా చదవండి:అజారుద్దీన్ తో ఎఫైర్ పై స్పందించిన గుత్తా జ్వాల

English summary

MTV Anchor and VJ Bani alias Gurbani Judge was famous for her way of anchoring and she was also a tattoo lover. Recently this MTV lady anchor VJ Bani has surprised everyone with her six pack abs.