బిలియనీర్లలో కనిపించే గొప్ప లక్షణాలు

Habits of Billionaires

06:37 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Habits of Billionaires

బిల్ గేట్స్, మార్క్ జకర్బర్గ్ మరియు వారెన్ బఫెట్ వంటి బిలియనీర్లు కేవలం అదృష్టంతోనే జన్మించారా? వారిలో ప్రత్యేకమైన అలవాట్లు ఉండుట వలన వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంది. బహుశా కొన్ని లక్షణాలు వారికి పుట్టుకతోనే వస్తాయి. కానీ ఆ లక్షణాలు సహజంగానే రావచ్చు. లేదా వారు నైపుణ్యాలు మరియు అలవాట్లను మేరుగుపర్చుకోవచ్చు. ఇక్కడ  ప్రారంభం నుండి అసాధారణ విజయం సాధించడంలో కీలకపాత్రని పోషించిన బిలియనీర్ల లక్షణాలను తెలుసుకుందాం.

1/11 Pages

1. కృతజ్ఞత - ఓప్రా విన్ఫ్రే

టెలివిజన్ మాజీ రాణి అయిన ఓప్రా విన్ఫ్రే 19,500 కోట్లు  నికర విలువ కలిగిన సంపద కలిగి ఉంది. ఆమె సమృద్ధిగా విజయం సాధించినప్పటికీ, ఆమె ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటుంది. ఆమె మాటలు ఎప్పుడు అభిమానులకు స్పూర్తిగా ఉంటాయి. అలాగే ఆమె ఎప్పుడు అభిమానులకు కృతజ్ఞతగా ఉంటుంది.

English summary

Here are the habits of billionaires. Maybe some attributes they were born with, but most of these traits don’t come naturally, they are skills that these billionaires honed and habits that they nurtured on their road to riches