జీవితాన్ని మార్చే ‘ఉదయం’

Habits will Change Your Life

11:58 AM ON 11th January, 2016 By Mirchi Vilas

Habits will Change Your Life

"ఉదయంలో మొదటి గంట జీవితానికి చుక్కాని వంటిది" అని ప్రఖ్యాత అమెరికన్ క్రైస్తవ మతాధికారి మరియు సంఘ సంస్కర్త అయిన హెన్రీ వార్డ్ బీచ్ అన్నారు.

సముద్రంలో ఓడ చుక్కాని ద్వారా ఎలా నియంత్రిచబడుతుందో, అలాగే ఉదయం మంచిగా ఉంటే ఆ రోజు అంతా చాలా బాగుంటుంది.

ఉదయం నిస్తేజంగా మరియు నెమ్మదిగా ఉంటే కనుక ఆ రోజు ఎటువంటి పలితాన్ని ఇవ్వకుండా ఉంటుంది. అయితే కొంత మంది నిదానం మరియు మూడి అనుభూతితో ఉదయాన్ని ప్రారంభిస్తారు. దీనికి విరుద్దంగా, ఆరోగ్యకరమైన అలవాట్లతో ఉదయాన్ని ప్రారంభిస్తే ఆ రోజు నిర్వహణ బాగా చేయవచ్చు. అంతేకాక చాలా శక్తివంతంగా ఉంటారు. ప్రతి ఒక్కరు ఉదయాన్ని ఆదర్శవంతంగా ప్రారంభించి, సాధారణ అలవాట్లను పాటిస్తే ఆ రోజు మంచి మార్గంలో వెళ్ళవచ్చు.

1/9 Pages

1. ఉదయాన్ని తొందరగా ప్రారంభించండి

ప్రతి రోజు ఉదయాన్ని 8 గంటలకు ప్రారంభించకూడదు. ఉదయాన్నే లేగిస్తే అది వారి మీద ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది . ఉదయం సమయంలో శాంతి మరియు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తెల్లవారుజామున లేగిస్తే మూడ్ చాలా క్లీన్ గా ఉంటుంది. అప్లైడ్ సోషల్ సైకాలజీ జర్నల్ లో ప్రచురించిన 2009 అధ్యయనంలో ఉదయం తొందరగా లేచిన వ్యక్తులు ముఖ్యమైన  పనులను మరియుకార్యకలాపాలను సాయంత్రం వరకు ఉత్సాహంగా చేస్తారని తెలిపింది. అంతేకాక రోజులో మిగిలిన సమయానికి షెడ్యుల్ తయారుచేయటానికి కూడా ఉత్తమ సమయంగా ఉంటుంది. ఒక పత్రిక ధ్యానం లేదా తోట పని మరియు వాకింగ్ అనేవి ప్రకృతితో సంబంధం కలిగి ఉంటాయని రాసింది.

English summary

Early morning is the time you are most at peace and your mind is at its clearest. Having just awoken, you are a clean slate in the wee hours.