పండ్లతో జుట్టు మాస్క్‌లు

Hair masks with fruits

09:48 AM ON 10th March, 2016 By Mirchi Vilas

Hair masks with fruits

మనకు అందుబాటులో ఉండే సాదారణమైన పండ్లతో హెయిర్ మస్క్స్ తయారుచేసుకోవచ్చు. వీటిలో పోషకాలు సమృద్దిగా ఉండుట వలన జుట్టుకు చాలా ప్రయోజనకారిగా ఉంటాయి. ఈ పండ్లు అన్ని సీజన్ లలోను అందుబాటులో ఉంటాయి. అంతేకాక ఈ మస్క్స్ అనేక జుట్టు సమస్యలను పరిష్కరిస్తాయి. ఇప్పుడు ఆ మస్క్స్ గురించి తెలుసుకుందాం.

1/6 Pages

1. బొప్పాయి మరియు తేనె హెయిర్ మాస్క్

ఈ మాస్క్ పొడి మరియు కఠినమైన జుట్టు వారికీ బాగుంటుంది. ఈ మాస్క్ లో ఉపయోగించిన బొప్పాయి,తేనే రెండింటిలోను సహజ తేమ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఈ మాస్క్ జుట్టు లోపల నుంచి పనిచేసి జుట్టును మృదువుగా మారుస్తుంది.

జుట్టు పరిమాణం బట్టి ఒకటి లేదా రెండు కప్పుల బొప్పాయి ముక్కలను మెత్తని పేస్ట్ గా చేసి రెండు నుంచి నాలుగు స్పూన్ల తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Most common fruits which are easily available in everywhere and in almost every season. To get the most benefit from this fruits, try to incorporate these fruits in your beauty regime thus your hair get the nourishment from your fruits.