దూకేస్తే ఏమౌద్దంటూ దూకేసిన హంసా

hamsa nandini Bungy Jump

09:34 AM ON 18th March, 2016 By Mirchi Vilas

hamsa nandini Bungy Jump

అవును నిజం .... ఏం హీరోలేనా చేసేది మేం చేయలేమా అంటూ ఈ భామ బంగీ జంప్ చేసేసి సత్తా చాటేసింది. ఇప్పటివరకు ఈ తరహా జంప్ లు కేవలం హీరోలే చేస్తూ వచ్చారు. అయితే , హీరోయిన్ గా వచ్చి ఐటెం సాంగ్స్ తో ఉర్రూతలూగిస్తున్న హంసా నందిని బంగీ జంప్ చేసేసి, ఓస్ ఇంతేనా అనిపించింది. ఆ మధ్య బావగారూ బాగున్నారా? లో మెగాస్టార్ చిరంజీవి బంగీ జంప్ చేసి, కొత్తదనం చూపిస్తే, ఆతర్వాత ఎన్టిఆర్ కూడా బంగీ జంప్ చేసాడు. ఇక నేనేమి తక్కువ తిన్నానా అంటూ ఇప్పుడు హంసా నందిని చేసి చూపింది. దీనికి సంబంధించిన ఫోటోలు , విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హంసా తీరు అదర గొట్టేస్తోందని పలువురు మెచ్చేసు కుంటున్నారట.

English summary