చేతులతో ఇలా చేయగలరా మీరు ?

Hand Shadow Puppets

03:41 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Hand Shadow Puppets

చేతి నీడలతో బొమ్మలు తయారు చేసి వినోదాన్ని అందించేవారు. ఇది పాతకాలం నాటి కళలలో ఒకటి. ఎన్నో శతాబ్దాల క్రితం నుండి వస్తున్న ఈ కళ చాలా మందికి తెలియదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందడంతో కొన్ని కొన్ని కళలు అంతరించి పోతున్నాయి. ఈ చేతి నీడల తోలు బొమ్మల ఆట 19వ శతాబ్ధం నుండి తగ్గుతూ వచ్చింది. ఈ ఆట కేవలం కాంతిని ఆదారం చేసుకుని చేతులతో వివిధ ఆకారాలను చేస్తుంటారు. కావాలంటే మీరు కూడా ఇంట్లో క్యాండిల్‌ లైట్‌లో ట్రై చేయెచ్చు. అప్పట్లో చేతి నీడల తోలు బొమ్మలాట బాగా ప్రజాదారణ పొందింది. ఈ ఆట ఎక్కడ ప్రారంభం అయినదో సరిగా ఎవరికీ తెలియదు కానీ రచయిత హక్నీ ప్రకారం చైనాలో పుట్టింది. ఇది చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరైనా చేయగలిగిన కళ. సృజనాత్మకత ఉండాలే కాని ఎవరైనా చేయొచ్చు. మీ చేతిని ఉపయోగించి కొన్ని ఆకారాలను ఎలా సృష్టించాలో స్లైడ్‌ షోలో చూద్దాం.

1/16 Pages

కుందేలు ఆకారం

కుందేలు ఆకారాన్ని బొమ్మలో చూపిన విధంగా ఒక చేయి పైన ఒకటి ఉంచాలి. అప్పుడు కుందేలు ఆకారం క్యాండిల్‌ లైట్‌లో కనపడుతుంది.

English summary

The use of Hand shadow puppets for entertainment has declined since the 19th century, because light bulbs became widely available and cinema started to become main stream.