సెట్ లో హన్సిక ఫోజులు

Hansika In The Sets Of Jolly LLB Tamil Remake

09:57 AM ON 1st March, 2016 By Mirchi Vilas

Hansika In The Sets Of Jolly LLB Tamil Remake

తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్‌, హన్సిక, ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మనిథన్‌’ చిత్రంలో నటిస్తున్న హన్సిక భలే సందడి చేస్తోంది. 2013 బాలీవుడ్‌లో విడుదలైన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా సెట్‌లో నటి హన్సిక సందడి చేస్తూ... చిత్ర బృందంతో కలిసి సరదాగా ఫొటోలకు పోజులిచ్చింది. ఇలా ఆమె దిగిన ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఐ.అహ్మద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్‌నిధి స్టాలిన్‌ నిర్మిస్తున్నాడు.


మరిన్ని విషయాలు స్లైడ్ షోలో.....

1/7 Pages

రీమేక్

2013 లో బాలీవుడ్ లో అర్షద్ వర్సీ, బోమన్ ఇరానీ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన "జాలీ ఎల్ఎల్‌బి" సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

English summary