మెగాడాటర్‌పై కేసు

Harassment case on Niharika

03:12 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Harassment case on Niharika

మెగా బ్రదర్‌ నాగబాబు తనయ కొణిదెల నిహారిక 'ఢీ జూనియర్స్‌' లో యాంకర్‌ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాక 'పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌' పేరుతో తానే సొంతంగా ఒక ప్రొడక్షన్‌ బ్యానర్‌ స్థాపించి అందులో 'ముద్దపప్పు ఆవకాయ్‌' అనే షార్ట్‌ ఫిలిం సిరీస్‌ని స్టార్ట్‌ చేసి అందులో లీడ్‌ యాక్టర్‌గా నటించింది. ఇప్పటి వరకు సిరీస్‌లో 4 పార్ట్లు విడుదల చేసింది. ఆ అన్నింటికీ విపరీతమైన క్రేజ్‌ లభించింది. ప్రణీత బ్రామందపల్లి దర్శకత్వం వహించిన 'ముద్దపప్పు ఆవకాయ్‌' సిరీస్‌ని నాలుగు పార్ట్‌లైనా ఇంకా ఎండ్‌ ఇవ్వకపోవడంతో దీనితో నెక్స్ట్‌ ఏం అవుతుందని నెటిజన్లు విపరీతంగా ఆలోచిస్తున్నారట. ఈ ఆలోచనతో వారికి మెంటల్‌ టెన్షన్‌ వస్తుండడంతో నిద్రపట్టక తమని ఇంత మెంటల్‌ టెన్షన్‌ పెడుతున్న నిహారికపై కేసు పెడతామని నెటిజన్లు సీరియస్‌ అవుతున్నారట. ఇంకా నిహారిక ఐదవ పార్ట్‌ రిలీజ్‌ చెయ్యకపోవడంతో వారు ఈ విధంగా స్పందిస్తున్నారు.

1/5 Pages

English summary

Mega Brother Naga Babu's daughter Niharika was acting in a web series named "Mudda Pappu Avakaya" in Youtube.She started her own production Named Pink Elephant Pictures.Upto now 3 series have been released this web series got good response in Youtube.This web series got 1 million views.