నువ్వొక బజారు కుక్కవి : భజ్జీ

Harbajhan Singh Loses his cool for a tweet on Twitter

04:12 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Harbajhan Singh Loses his cool for a tweet on Twitter

టీం ఇండియాలో స్థానం కోల్పోయి చాల కాలం తరువాత తిరిగి పునరాగమనం చేసాడు భారత్ సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ . టీ20 వరల్డ్ కప్ కు ఎంపికైనప్పటికీ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కుడా ఆడే ఛాన్స్ రాలేదు.

ఇది కూడా చదవండి :పవన్ కు నోటిసులు పంపిన సల్మాన్ తమ్ముడు

ఇది ఇలా ఉంటె హర్భజన్ సింగ్ రిజర్వు బెంచ్ కే పరిమితం కావడం పై ఒక వ్యక్తీ ట్విట్టర్లో స్పందిస్తూ "సోదరా, నీ భారత టూర్ ఎలా ఉంది .? బాగా ఎంజాయ్ చేస్తున్నావా.? ఫైవ్ స్టార్ హోటళ్ళు, డిన్నర్లు, పార్టీలు ఇలా అన్ని ఫ్రీనే గా, మస్త్ లైఫ్ " అంటూ భజ్జీ పై వ్యంగ్యంగా కామెంట్లు చేసాడు. దీంతో హర్బజన్ సింగ్ కు ఒక్కసారిగా మండిపోయింది.

ఇది కూడా చదవండి :తెలంగాణా అసెంబ్లీలో 'బాహుబలి'

ఆ ట్వీట్ పై స్పందించిన భజ్జీ "ఏనుగు పోతుంటే వీధి కుక్కలు మొరుగుతుంటాయి , ఆ కుక్కల్లో నువ్వో కుక్కవి" అంటూ సీరియస్ గా స్పందించి ఆ తుంటరి వ్యక్తి నోరు మూయించాడు.

ఇవి కూడా చదవండి :

కొడుకు పెళ్ళి తండ్రి ప్రాణాలు తీసింది(వీడియో)

రాజమౌళి ట్విస్ట్: బాహుబలి బ్రతికే ఉంటాడా?

చర్మం మరియు జుట్టు కోసం స్వీట్ కార్న్ ప్రయోజనాలు

English summary

Indian Cricket Team Senior Off Spinner Harbhajan Singh looses his control after being mocked by a person on Twitter.Harbajhan compared him with a street dog.