ఆమెకు కొత్త లవర్ ఉన్నా ఆమె ఇంట్లోనే మకాం వేసిన టాలీవుడ్ హీరో!

Harshvardhan Rane staying with ex lover

04:16 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Harshvardhan Rane staying with ex lover

సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎంత ఈజీగా పుడుతుందో, అంతే ఈజీగా బ్రేకప్ కూడా జరుగుతుంది. రియల్ లైఫ్ లో చూసినట్లే అచ్చం అలానే డిజైన్ చేసుకుంటున్నారు సినీ యాక్టర్స్. మనకు తెలిసినంత వరకు నచ్చితే లవ్ చేసుకుంటున్నారు, నచ్చనప్పుడు విడిపోతున్నారు. అలానే టాలీవుడ్ హీరో అయిన హర్షవర్ధన్ రాణే ఆయన విషయంలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆయన గతంలో చాలా సినిమాలు చేసినా అనుకున్న స్థానం సంపాదించలేకపోయారు. అలాంటి టైంలో బాలీవుడ్ ఆఫర్ రావడంతో వెంటనే ఓకే చేసేశారు. ఆయన నటించిన సనమ్ తేరీ కసమ్ చిత్రం యావరేజ్ హిట్ వచ్చినా హీరోకి మాత్రం మంచి క్రేజ్ రావడంతో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

అంతటితో ఆయన ముంబాయికి మకాం మార్చేశారు. అయితే అక్కడ మరలా మాజీ ప్రియురాలి చెంతకి చేరాడు. ట్విస్ట్ ఏమిటంటే ఈయన మాజీ ప్రియురాలు అయిన ఆమెకు ప్రియుడు ఉన్నాడు. అతను కూడా ఆమెతోనే కలిసి ఉంటున్నాడు

English summary

Harshvardhan Rane staying with ex lover