హాటెస్ట్ ఉమెన్ రిటర్న్స్ (వీడియో)

Hattrick priyanka chopra Maxim Hot 100 list

11:31 AM ON 18th June, 2016 By Mirchi Vilas

Hattrick priyanka chopra Maxim Hot 100 list

వాల్డ్ హాటెస్ట్ ఉమెన్ ప్రియాంక మరోసారి రెచ్చిపోయింది. యువతను మతి పోగేట్టేలా చేస్తోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మార్స్క్ కొట్టేసి, హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా అక్కడ కూడా చాలా మంది అభిమానుల్నే సంపాదించుకుంది. టివి సిరీస్ క్వాంటికో.. హాలీవుడ్ మూవీ బేవాచ్, నుంచి ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద తానేంటో చూపించింది. తాజాగా భారతదేశ ప్రతిష్టాత్మక పద్మ అవార్డ్ సొంతంచేసుకున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు మాక్సిమ్ మేగజైన్ జూన్-జూలై ఎడిషన్ కవర్ ఫొటోలో బ్లాక్ స్విమ్ సూట్ లో అదరగొట్టింది. మరి ఓ లుక్కెయ్యండి.

ఇది కూడా చూడండి: ప్రపంచంలో భారత్ ని సగర్వంగా నిలబెట్టిన అరుదైన 12 అంశాలు

ఇది కూడా చూడండి: జెంటిల్‌మన్‌ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చూడండి: అక్కడ హిట్టయ్యి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలు

English summary

Priyanka Chopra is a famous bollywood actress. she is singer, philanthropist, and the winner of the Miss World pageant of 2000. Priyanka chopra Tops Maxim Hot 100 list again.