హువావే హానర్ కేఐడబ్ల్యూ-ఏఎల్20

Hauwei Honor KWAL20 Smart Phone

04:39 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Hauwei Honor KWAL20 Smart Phone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువావే హానర్ కేఐడబ్ల్యూ-ఏఎల్20 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్‌లో విడుదల చేయనుంది. ధర, ఎప్పటి నుంచి లభ్యం కానుందనే వివరాలను అతి త్వరలోనే వెల్లడించనుంది. ఇందులో 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 1080*1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4జీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Hauwei Honor KWAL20 Smart Phone