ఇతను చేతితోనే పకోడీలు వేపుతాడు!!

He fries pakodi with his own hands

10:29 AM ON 19th November, 2015 By Mirchi Vilas

He fries pakodi with his own hands

అతడు చేతితోనే పకోడీలను వేపేస్తాడు. నమ్మడానికి నమ్మ శక్యముగా లేదు కదూ ! మీరు ఈ వీడియో చూస్తే కచ్చితంగా నమ్మితీరాల్సిందే.వివరాల్లోకి వెళ్ళితే ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో అలహాబాద్‌ నగరంలో ఒక వీధిలో 60 సంవత్సరాల రామ్‌బాబు తన చేష్టల ద్వారా చూపరులను ఆకట్టుకుంటున్నాడు. అతడి చేతుల్లో ఏదో మాయ ఉందండి బాబు ..

వేడివేడి నూనెలో చేయి పెట్టి పకోడీలను వేపేస్తాడు కాని అతగాడికి ఏమి కాదట. విచిత్రంగా ఉంది కదూ..వినడానికే ఇలా ఉంటే చూసే వాళ్ళు అవాక్కవుతున్నారు. రామ్‌బాబుకి ఎంత వేడి నూనెలో చేతులు పెట్టినా నీళ్ళలో పెట్టినట్లే ఉంటుందట.

English summary

A street chef in Allahabad .He frying pakodi without burning his hands.