యాపిల్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Apples

12:19 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Health benefits of Apples

2004 లో, USDA శాస్త్రవేత్తలు యాంటి ఆక్సిడెంట్ కాన్సంట్రేషన్ కొలవటానికి 100 కు పైగా ఆహారాలను పరిశోదన చేసారు. ఆ పరిశోదనలో ఎర్ర యాపిల్ 12 వ స్థానాన్ని పొందింది. యాంటీఆక్సిడాంట్ లో వ్యాధులను ఎదుర్కొనే సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు సాదారణ కణాల మరమత్తులో సాయం చేయటం మరియు ఆక్సీకరణం నష్టాన్ని నిరోదించటానికి సహాయపడతాయి. ఒక  మీడియం సైజ్ యాపిల్ లో పెక్టిన్ అనే పైబర్ 4 గ్రాములు ఉంటుంది.పెక్టిన్ అనేది కరిగే,పులిసే మరియు జిగటగా ఉండే  ఫైబర్ అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో చూద్దాం.

1/16 Pages

1. తెల్లని మరియు ఆరోగ్యకరమైన దంతాలు

ఒక ఆపిల్  టూత్ బ్రష్ ని భర్తీ చేయదు. కానీ యాపిల్ ని కొరికి నమలటం వలన, నోటిలో లాలాజలం ఉత్పత్తి పెరగటం వలన బాక్టీరియా స్థాయి తగ్గి దంత క్షయం తగ్గుతుంది.

English summary

Here are the health Red apples contain an antioxidant called quercetin. Recent studies have found that quercetin can help boost and fortify your immune system, especially when you're stressed out.