క్యాబేజీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits of cabbage

02:43 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Health Benefits of cabbage

ప్రకాశించే చర్మం మరియు శక్తివంతమైన రోగనిరోదక వ్యవస్థకు అవసరమైన పోషకాలు సాదారణ కురగాయాల్లో ఉంటాయని మర్చిపోకూడదు. కురగాయాల్లో క్యాబేజీ చాలా శక్తివంతమైనది. దీనిలో అధిక సల్ఫర్ మరియు విటమిన్ సి ఉండుట వలన ప్రాచీన కాలం నుండి క్యాబేజీని నయం చేసే లక్షణాలకు ప్రసిద్ది చెందిందని చెప్పతూ ఉన్నారు. అందువల్ల ఈ శక్తివంతమైన ఆహారాన్ని వారంలో ఒకసారి మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1/10 Pages

1. బరువు నష్టం కోసం

ఒక కప్పు వండిన క్యాబేజీలో కేవలం 33 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో కొవ్వు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల దీనిని ఖచ్చితంగా ఒక చురుకైన కార్బ్ అని చెప్పవచ్చు.

English summary

Here are the health benefits of cabbage. High content of vitamin C and sulphur in cabbage remove toxins. These are the main causes of arthritis, skin diseases, rheumatism and gout. The high potassium content helps by opening up blood vessels, easing the flow of blood.