చర్మ,జుట్టు ఆరోగ్యానికి సోంపు గింజలు

Health Benefits of caraway seeds

09:55 AM ON 17th March, 2016 By Mirchi Vilas

Health Benefits of caraway seeds

సోపు గింజలు ఆసియాలో ఒక స్థానిక మూలికగా ఉంది. ప్రత్యేక వాసన కలిగిన సోంపు గింజలను వంటల్లో ఉపయోగిస్తారు. ఇవి జీలకర్రను పోలి ఉంటాయి. సోంపు గింజలను ఎక్కువగా భారతీయ,జర్మన్, రష్యన్ వంటకాల్లో ఉపయోగిస్తారు. దీనిలో విటమిన్స్,ఇనుము, కాల్షియం, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. ఇప్పుడు చర్మ,జుట్టు ఆరోగ్యానికి సోంపు గింజలు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.

1/13 Pages

1. కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది

సోంపు గింజలు కడుపులో ఉండే క్రిములను చంపటానికి సహాయపడతాయి. సోంపు గింజల వినియోగంతో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా క్రిములను చంపటంలో సహాయపడతాయి.

English summary

Here are some tips for healthy hair and skin. Caraway seeds also contain the naturally occurring vitamins. These seeds can be used in teas, as a seasoning and also as a tincture to heal injuries.