క్యారెట్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of carrot

07:28 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Health benefits of carrot

క్యారెట్ లను సూప్స్, సలాడ్లు మరియు జ్యూస్ లలో అదనపు రుచి కోసం ఉపయోగిస్తారు. క్యారెట్ చర్మం, కళ్ళు, జీర్ణ వ్యవస్థ మరియు మొత్తం శరీర ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి ఇప్పుడు క్యారెట్ తింటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. బీటా కెరోటిన్

క్యారెట్ లో శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన అనేక ముఖ్యమైన ఉపయోగాలతో పాటు, శరీరంలో విటమిన్ A ని బీటా కెరోటిన్ గా మార్చి ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

English summary

Here are the list of health benefits of carrots. Carrots are a rich source of this powerful antioxidant, which, among other vital uses, can be converted into vitamin A in the body to help maintain healthy skin. Follow these health tips then you get healthy life.