ఆవుపాలతో ఉపయోగాలు

Health Benefits of Cow milk

06:06 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Health Benefits of Cow milk

ఈ మధ్య కాలంలో ఏం తినాలన్నా తాగాలన్నా అన్నీ కల్తీవే దొరుకుతున్నాయి. ఏం తింటే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రజలు భయపడుతూనే ఉంటున్నారు. పల్లెటూరులో ఉండేవాళ్ళకు ఇటువంటి భయాలు ఉండవు. వాళ్ళకి అన్నీ స్వచ్చమైనవే దొరుకుతాయి ఆకరికి గాలితో సహా. ఉదయాన్నే పాల పేకిట్లలో పాలు తాగుతాము. వాటిలోపల ఏం కలుపుతారో కూడా తెలియదు. అదే స్వచ్చమైన ఆవుపాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒక సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చు. ఆవుపాలలో బుద్ది వికాసాన్ని శరీర సౌష్ఠవాన్ని, రోగ నిరోధక శక్తిని అనంతరం గా పెంచే అద్భుత ఔషదాలు కలిగి ఉన్నాయి. అందుకే కుదిరితే ఆవుపాలను వాడండి, వాటివల్ల ప్రయోజనాలు తెలుసుకుంటే ఆవుపాలకోసం ఊరంతా గాలించిమరీ కొనుకుంటారు.

1/6 Pages

1. చర్మ సౌందర్యానికి

ఆవుపాలలో పుష్కలంగా కెరోటిన్‌ అనే జీవ రసాయన పదార్ధం ఉంటుంది. ప్రతిరోజూ ఆవుపాలను ఆహారంలో కలిపి వాడడంవలన అఖండమైన తేజస్సు, వర్చస్సు మీ సొంతం అవుతాయి. ఈ పాలు సేవించే వారి చర్మపు పొరలలో ప్రవేశించి వారి చర్మానికి ముడతలు రాకుండా, ఏ చర్మ వ్యాధి వారికి సోకకుండా ఎప్పుడూ చర్మం కాంతివంతంగా మెరిసేలా ఉంచుతుంది.

English summary

Here Health Benefits of Cow milk. Calcium is beneficial in preventing obesity amongst children. It also helps overweight adults to weight, especially around the midsection. Cow’s milk contains the high-quality protein in rich quantity, which is of great importance to the body.