ఖర్జూరం (డేట్స్) వలన కలిగే ప్రయోజనాలు

Health Benefits of dates

05:33 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Health Benefits of dates

ఖర్జూరంలో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉండటం వలన శరీరం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. మధ్య తూర్పు మరియు సింధూ లోయ ప్రజలు ఒక ప్రధాన ఆహారంగా ఖర్జురాలను తీసుకుంటారు. చర్మం,జుట్టు,ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించటానికి ఖర్జూరంలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది కంటి చూపు మరియు రేచీకటిని మెరుగుపరచటానికి బాగా సహాయపడుతుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఖర్జూరాన్ని మన ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు.

1/18 Pages

ఖర్జూరంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

1. కొలెస్ట్రాల్ మరియు కొవ్వు

ఖర్జూరంలో కొలెస్ట్రాల్ మరియు కొవ్వు ఉండవు. అందువల్ల దీనిని కొవ్వు ఆహారాలకు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకోవచ్చు. వీటిని తీసుకుంటే కేలరీలతో సమానంగా పొషణను అందిస్తుంది.

English summary

Here are the health benefits of dates. Dates are free from cholesterol and do not contain excessive fat amounts.Dates are packed with a host of nutrients that provide several benefits for the skin and hair.