డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits of Dry Fruits

05:50 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Health Benefits of Dry Fruits

సాంప్రదాయకంగా డ్రై ఫ్రూట్స్ ఎండబెట్టిన విధానం ద్వారా లేదా గాలి సొరంగంలో గాని ఎండబెట్టి తయారుచేస్తారు. తాజా పండ్లలో నీటిని తొలగించటం ద్వారా డ్రై ఫ్రూట్స్ ని తయారుచేస్తారు. తాజా పండ్లు నిర్జలీకరణము జరిగి అవసరమైన పోషకాలు కొన్ని ఎక్కువ గాఢముగా మారటం వలన పండు లుక్ కూడా మారుతుంది. డ్రై ఫ్రూట్స్ లో శక్తి మరియు ఫైబర్ ఎక్కువగా ఉండుట వలన ఫీట్ నెస్ నిపుణులు ఎక్కువగా వ్యాయామం ముందు సత్తువ అందించడానికి సిఫార్స్ చేస్తారు. డ్రై ఫ్రూట్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1/11 Pages

1. యాంటీ క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది

ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదనే విషయం మనకు తెలిసిందే. అయితే ఒక ఎండు ఆపిల్ మరియు ఆప్రికాట్లు తింటే క్యాన్సర్ ని నిరోదిస్తుంది. యాపిల్స్ మరియు ఆప్రికాట్లలో ఫోటో న్యూ త్రియంత్స్, యాంటి ఆక్సిడెంట్స్, ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన క్యాన్సర్ కారకాలను తరిమి కొడతాయి. అంతేకాక వీటిలో విటమిన్ ఎ, సి మరియు ఐరన్ సమృద్దిగా ఉంటాయి.

English summary

An Apple a day keeps the doctor away, we all are apprised of this saying, but An dried apple and apricots a day keeps cancer away.