పరగడుపున వెల్లుల్లి తింటే...

Health benefits of eating garlic

05:47 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Health benefits of eating garlic

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అలాంటి వెల్లుల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో అద్భుతమైన ఔషదగుణాలు వెల్లుల్లి లో ఉన్నాయి. అలాంటి వెల్లుల్లి ని ఉదయం లేవగానే పరగడుపున తినొచ్చా ? తింటే ఏం జరుగుతుంది ? లాభమా నష్టమా అనే విషయాలను తెలుసుకుందాం.. వెల్లుల్లి ని భోజనం తరువాత కంటే పరగడుపున తీసుకుంటే చాలా మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. కొన్ని వెల్లుల్లి రేకలను తీసుకుని ఉదయాన్నే పచ్చిగా తింటే ఆరోగ్యపరంగా చాలా లాభం చేకూరుతుందట. ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా. 

ఇది కూడా చదవండి : కడుపులో బిడ్డ ఎందుకుతంతాడో తెలుసా ?

ఇది కూడా చదవండి :ఉదయాన్నే ఉప్పునీరు తాగితే ఎంత లాభమో !

ఇది కూడా చదవండి : రోజులో పెరుగు ఎప్పుడు తింటే మంచిది?

1/8 Pages

బిపీని తగ్గిస్తుంది

బిపీని తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. అందుకే పరగడుపున వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

English summary

Here Some health benefits of garlic. Accorfding to studies have found garlic supplementation to have a significant impact on reducing blood pressure