పుదినాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of fresh mint

02:43 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Health benefits of fresh mint

ఈ రోజున మనం ఔషదాలను వదలి సహజ నివారణల వైపు వెళ్ళుతున్నాం. కానీ మన పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం నుండి సహజ నివారనలను వాడుతున్నారు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి అనేక సహజ నివారణలను తయారుచేసుకోవచ్చు. వీటిని వాడుట వలన ఎటువంటి దుష్ప్రభావాలు కలుగవు. వాటిలో పుదినా ఒకటి. దీనిలో మనం ఊహించని విధంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

1/11 Pages

1. క్షయ

ఇది సాదారణంగా  ఊపిరితిత్తులకు వచ్చే తీవ్రమైన వ్యాదిగా చెప్పవచ్చు. ఒక్కో సారి ఈ క్షయ వ్యాది కారణంగా మరణం కూడా సంభవించవచ్చు. ఈ ప్రమాదకరమైన వ్యాధి, అభివృద్ధి చెందిన దేశాలలో  సర్వసాధారణం కాదు. కానీ హెచ్ఐవి కారణంగా వ్యాధి నిరోధక శక్తి ప్రభావితం అయ్యి క్షయ ప్రేరితం అవుతుంది.

పుదినా నూనెను పీల్చితే మంట నుంచి ఉపశమనం మరియు మరల రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే మనకు ఇష్టమైన పండ్ల రసంలో తేనె, తాజా పుదీనా రసం,వెనిగర్ కలిపి కూడా త్రాగవచ్చు.

English summary

Mint is considered to be very beneficial to patients who receive chemotherapy and experience nausea. Mint  is very strange for us to reach for natural remedies that we even have in our backyards, considering all the treatments laboratories offer.