పప్పులలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of lentils

01:37 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Health benefits of lentils

తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉన్న పప్పులు శాఖాహారులకు చాలా బాగా సహాయపడతాయి. పప్పులను భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు రకరకాలుగా వంటల్లో ఉపయోగిస్తారు. వీటిల్లో పీచు, ప్రోటీన్స్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు. అంతేకాక నెమ్మదిగా జీర్ణం అవుతూ ఉండటం వలన రక్తంలో చక్కెర వెంటనే విడుదల కాదు. అటువంటి పప్పులతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1/8 Pages

1.  కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది

పప్పులలో కరిగే ఫైబర్ అధిక స్థాయిలో ఉండుట వలన రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటానికి సహాయపడుతుంది.  కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం మరియు ధమనులను శుభ్రంగా ఉంచడం ద్వారా గుండె వ్యాధులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

English summary

Here are the best health benefits of lentils. Lentils have Low in calories and high in nutrition. lentils have a high nutritional value that anyone can benefit from by incorporating this healthy legume into their diet.