లీటర్ నీటిలో .. ఈ పౌడర్ కలిపి తాగితే అద్భుత ప్రయోజనాలు

Health Benefits of Magnesium Chloride

11:48 AM ON 27th December, 2016 By Mirchi Vilas

ఇప్పుడు మనం చెప్పుకునే ఓ పదార్ధం సాధారణంగా కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) చదివిన వారికి లేదంటే విద్యార్థులకు, ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులకు దీని గురించి ఎవరికీ తెలియదు. అదేనండీ మెగ్నిషియం క్లోరైడ్ (MgCl2) గురించి.. అవును దీని గురించి తెలుసా..? నిజానికి దీని చెప్పాలంటే ఇదో మినరల్. ల్యాబొరేటరీల్లో, పరిశ్రమల్లో దీన్ని తయారు చేస్తారు. మనకు మెగ్నిషియం క్లోరైడ్ పొడి మందుల షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ క్రమంలో మెగ్నిషియం క్లోరైడ్ వల్ల మనకు ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో తయారు చేసే ఒక ద్రవాన్ని రోజూ తాగుతుంటే మనకు కలిగే అనారోగ్యాలు నయమవుతాయి. దాంతో ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉంటాయి. ఆ ద్రవం తయారీతోపాటు దాని వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక పాత్రలో 1 లీటర్ నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీరు మరిగాక దాన్ని గోరు వెచ్చని స్థితికి చల్లార్చాలి. అప్పుడు అందులో మెగ్నిషియం క్లోరైడ్ పొడిని 33 గ్రాముల మోతాదులో వేసి బాగా కలపాలి. దీంతో మెగ్నిషియం క్లోరైడ్ ద్రవం తయారవుతుంది. దీన్ని 10 సంవత్సరాల లోపు వారు మాత్రం తీసుకోకూడదు. 10 నుంచి 40 ఏళ్లు ఉన్నవారు రోజుకు సగం కప్పు ఉదయాన్నే తీసుకోవాలి. అదే 40 నుంచి 70 ఏళ్ల వారైతే ఉదయాన్నే ఒక కప్పు తాగాలి. ఇక 70 ఏళ్లకు పైబడిన వారు రోజుకు రెండు కప్పులు అంటే ఉదయం 1, సాయంత్రం 1 తాగాలి. దీంతో కింద ఇచ్చిన విధంగా మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మెగ్నిషియం క్లోరైడ్ ద్రవాన్ని తాగడం వల్ల దాంతో మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేమిటంటే…

6/12 Pages

6. డిప్రెషన్, మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు దూరమవుతాయి.

English summary

Health Benefits of Magnesium Chloride. Magnesium is very very important for the normal functioning of cells, nerves, muscles etc..