వేపలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Neem

01:11 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Health benefits of Neem

ఆయుర్వేదంలో ప్రసిద్ది చెందిన 'చరక సంహిత' అనే పుస్తకంలో వేప సర్వ రోగ నివారిణి అని చెప్పారు.  వేల సంవత్సరాల నుండి ఆయుర్వేద సంప్రదాయంలో వేప పదార్దాలను ఆరోగ్యం మరియు మొత్తం  శ్రేయస్సు నిర్వహించటానికి ఉపయోగిస్తున్నారు. వేపలో వేరు, బెరడు, గమ్, ఆకులు, పండ్లు, విత్తనాలు,విత్తనాల నూనె వంటి అన్ని బాగాలను చికిత్సల కోసం ఉపయోగిస్తున్నారు.

1/21 Pages

1. భారతదేశంలో వేపచెట్టు అనేది  ఆయుర్వేదంలో ఒక కీలకమైన అంశంగా ఉంది. ఈ చెట్టును ' ఫార్మసీ చెట్టు' గా గుర్తించారు. వేప చెట్టులో అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే జుట్టు మరియు చర్మం కోసం ఇంటి నివారణలలో ఒక అంతర్భాగంగా ఉంది.

English summary

Here are the benefits of Neem. Neem leaf has antifungal and antibacterial properties, making it effective in treating dandruff. Follow these health tips.