వేప పొడి వల్ల ఎన్ని జబ్బులు నయమౌతాయో తెలిస్తే రోజూ అదే తీసుకుంటారు!

Health benefits of Neem powder

11:17 AM ON 27th October, 2016 By Mirchi Vilas

Health benefits of Neem powder

ప్రకృతిలో లభ్యమయ్యే మొక్కలు చెట్లు మనకు ఎన్నో మేళ్లు చేస్తాయి. అందులో ముఖ్యంగా వేప పొడిలో దాగున్న అమేజింగ్ హెల్త్ సీక్రెట్స్ ఎన్నో ఉన్నాయని అంటున్నారు. వేప ఇండియన్స్ ఎక్కువగా ఉపయోగించే మరో అద్భుత ఔషధం. ఇందులో, చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉన్న ఔషధ గుణాలు రకరకాల అనారోగ్య సమస్యలను తేలికగా పరిష్కరిస్తుంది. ఇందులో.. చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉన్న ఔషధ గుణాలు రకరకాల అనారోగ్య సమస్యలను తేలికగా పరిష్కరిస్తుంది. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. అలాగే.. ఇవి చర్మానికి, జుట్టుకి, ఆరోగ్యానికి కూడా అద్భుత ఫలితాలు అందిస్తాయి. వేప టీ లేదా ఆహారంలో లేదా మందుగా ఉపయోగిస్తే, రకరకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఇవాళ వేప పొడిలో దాగున్న ప్రయోజనాలు చూద్దాం...

1/7 Pages

1. పంటి ఆరోగ్యానికి...


వేప పొడిని మీ పళ్లు తోముకోవడానికి ఉపయోగించవచ్చు. ఇది చిగుళ్లను, పళ్లను హెల్తీగా ఉంచుతుంది. నోట్లో బ్యాక్టీరియాను నాశనం చేసి.. క్వావిటీల సమస్య నివారించి, మంచి శ్వాసను అందిస్తుందని అంటున్నారు.

English summary

Health benefits of Neem powder