బంగాళదుంపతో జుట్టు మరియు చర్మ ప్రయోజనాలు

Health benefits of Potato

04:47 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Health benefits of Potato

బంగాళదుంపను వండినప్పుడు రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే  పిండిపదార్ధాలు మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. బంగాళదుంప ఆరోగ్య ప్రయోజనాలనే కాక సౌందర్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

1/15 Pages

బంగాళాదుంప చర్మ ప్రయోజనాలు

బంగాళదుంప చర్మ సంరక్షణలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. దీనిలో చర్మ ఆరోగ్యాన్ని నిర్వహించే విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. అయితే బంగాళదుంప చర్మానికి ఎలా సహాయపడుతుందో చూద్దాం.

1. నల్లటి వలయాలను తగ్గిస్తుంది

కంటి కింద నల్లటి వలయాలను తగ్గించటంలో బంగాళదుంప చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బంగాళదుంప రసం లేదా నేరుగా బంగాళదుంపను రాయవచ్చు.

* పచ్చి బంగాళదుంపను ముక్కలుగా కోయాలి.
* ఈ ముక్కలను ఒక పలుచని క్లాత్ లో వేసి కళ్ళ మీద 15 నిమిషాల పాటు పెట్టాలి.
* ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
* ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే క్రమంగా నల్లటి వలయాలు తగ్గుతాయి.
* అలాగే నల్లటి వలయాలకు బంగాళదుంప రసాన్ని కూడా రాయవచ్చు,

English summary

Potatoes are a natural under eye brightener and so, applying potato juice or potatoes directly on the affected area can banish dark eye rings.