యంగ్‌ గా ఉండాలంటే రొయ్యలు తినాల్సిందే..

Health benefits of prawns

03:05 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Health benefits of prawns

అందరికీ యంగ్‌ గా చలాకీగా ఉండాలని ఆశగా ఉంటుంది. కానీ వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో దృడత్వం కోల్పోతూ ఉంటాము. అలాగే చర్మం కూడా ముడతలు పడిపోయి ముసలి తనాన్ని గుర్తుచేస్తుంది. మరి వృద్ధాప్య ఛాయలకు చెక్‌ పెట్టాలంటే రొయ్యలు తినాలని నిపుణులు అంటున్నారు. కొంతమంది చిన్న వయస్సులోనే వయసు పైబడిన వారిమల్లే కన్పిస్తారు. వారికి కూడా రొయ్యలు తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. రొయ్యల వల్ల లాభాలు ? ఎప్పుడు తినాలి ? అనే విషయాలను తెలుసుకుందాం.

ఇది కుడా చూడండి : బల్లి శాస్త్రం ఏం చెబుతుందంటే..

ఇది కుడా చూడండి : వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే

ఇది కుడా చూడండి : ఏ రోజు ఏ రంగు డ్రస్‌ వేసుకుంటే మంచిది

1/5 Pages

వారానికి ఒకసారి

ముసలి తనాన్ని తరిమికొట్టే రొయ్యలను వారానికి ఒకసారి ఆహారంలో జోడించాలి. అలా వారానికి ఒకసారి తినడం వల్ల చర్మ సౌందర్యాన్ని, అందమైన ఛాయను పొందవచ్చట. 

English summary

In this article, we have listed about Health benefits of prawns. Prawns are a good source of unsaturated fat.