ముల్లంగి ఆకులలో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Radish leaves

04:27 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Health benefits of Radish leaves

ముల్లంగిని ప్రపంచ వ్యాప్తంగా ఒక దుంపగానే తింటున్నారు. అయితే ముల్లంగి యొక్క అన్ని బాగాలను వంటల్లో ఉపయోగించవచ్చు. ముల్లంగి ఉత్తమమైన కురగాయాలలో ఒకటిగా ఉంది. ముల్లంగి విత్తనాలు,వేరు,ఆకులు అన్నింటిని కూరల్లో ఉపయోగించవచ్చు. ముల్లంగిని ఆహారంలో పచ్చి సలాడ్ లేదా కూరగాయల రూపంలో చేర్చవచ్చు. అయితే ముల్లంగిలో కంటే ముల్లంగి ఆకులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ముల్లంగి ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1/16 Pages

1. ఖనిజాలు మరియు విటమిన్లు

ముల్లంగి ఆకులో శరీరానికి అవసరమైన అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. ఇవి శరీరం యొక్క పనితీరును మేరుగుపరచటంలో సహాయపడతాయి. ముల్లంగి ఆకులో కాల్షియం, భాస్వరం, ఇనుము వంటి ఖనిజాలు,విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి శరీరంలో అనేక విధులను నిర్వర్తించటానికి సహాయపడతాయి.

English summary

Here are the Health benefits of Radish leaves. This leaves work great in providing many minerals and vitamins to our body. It helps for the smooth functioning of the body.