ఉప్పు, మిరియాలు మరియు నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Salt, Pepper and Lemon

01:21 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Health benefits of Salt, Pepper and Lemon

మిరియాలు, ఉప్పు మరియు నిమ్మకాయను కేవలం సలాడ్స్ లో ఉపయోగించటమే కాకుండా ఔషదంగా కూడా సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కొన్ని రోగాల చికిత్సకు ఈ దినుసులను ఉపయోగిస్తున్నారు. ఇవి ఖరీదు తక్కువగా ఉండటమే కాకుండా మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు నల్ల మిరియాలు, నిమ్మకాయ మరియు సముద్ర ఉప్పు చికిత్సలో ఎలా సహయపడతాయో తెలుసుకుందాం.

1/11 Pages

1. గొంతు నొప్పి

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం,అరస్పూన్ నల్ల మిరియాల పొడి,ఒక స్పూన్ సముద్ర ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజులో కొన్ని సార్లు పుక్కిలించి ఉమ్మివేస్తే గొంతు నొప్పి మరియు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

English summary

This article talks about some health benefits of Salt, Pepper and Lemon. Relieve the stuffiness of your clogged nose by sneezing and get rid of your sore throat.