చర్మం మరియు జుట్టు కోసం స్వీట్ కార్న్ ప్రయోజనాలు

Health benefits of sweet corn

02:45 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Health benefits of sweet corn

మొక్కజొన్నలో మానవ శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. అనేక అంతర్గత వ్యవస్థల పనితీరు సాఫీగా జరగటానికి, మలబద్ధకం మరియు  జీర్ణ సమస్యలను నిరోధించటానికి సహాయపడుతుంది. అంతేకాక మధుమేహ రోగులకు మొక్కజొన్న ఒక వరం అని చెప్పవచ్చు. దీనిలో ఫైబర్, విటమిన్ సి సమృద్దిగా ఉండి,  సంతృప్త కొవ్వు, సోడియం లేదా కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.

ఇది కూడా చదవండి : కళ్ళజోడు మార్కులను (మచ్చలను) తొలగించటానికి చిట్కాలు

ఇది కూడా చదవండి : బొద్దింకలను వదిలించుకోవటానికి ప్రభావవంతమైన చిట్కాలు

ఇది కూడా చదవండి : దోమ కాటుకి సమర్ధవంతమైన చిట్కాలు

1/8 Pages

స్వీట్ కార్న్ : చర్మ ప్రయోజనాలు

1. వృద్దాప్యాన్ని ఆలస్యం చేస్తుంది

మన ముఖం యవన్నంగా మరియు యవ్వన లుక్ తో ఉండాలంటే తప్పనిసరిగా మొక్కజొన్న తినాలి. మొక్కజొన్నలో యాంటాక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.

English summary

It is a powerhouse of antioxidants useful in preventing the ageing process. If you want to remain young and maintain youthful looks, then you definitely have to consume sweet corn.