టమోటా ప్రయోజనాలు

Health benefits of  Tomatoes

07:30 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Health benefits of  Tomatoes

ప్రతి రోజు టమోటాను ఆహారంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. ఇది గుండె వ్యాధులను తగ్గించటమే కాకుండా అనేక వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. అటువంటి ఈ టమోటాను తప్పనిసరిగా ఆహారంలో బాగంగా చేసుకోవాలి. అయితే ఇప్పుడు టమోటాలో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1/21 Pages

1. గుండె వ్యాధులను తగ్గిస్తుంది

టుఫ్ట్స్ మరియు బోస్టన్ విశ్వవిద్యాలయం మరియు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రీషన్ పరిశోధకులు చేసిన పరిశోదనలో లైకోపీన్ ఎక్కువ మొత్తంలో తీసుకున్న వారిలో కార్డియోవాస్క్యులర్ వ్యాధి మరియు హృదయ ధమని వ్యాధి వచ్చే అవకాశాలు 30 శాతం తగ్గాయని తెలిపింది.

English summary

Here are the Health benefits of Tomatoes. Tomatoes can reduce the amount of damage done to your body by smoking cigarettes or inhaling second hand smoke.