ఆవాల యొక్క అద్భుతమైన ప్రయోజనాలు

Health tips of mustard seeds

07:16 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Health tips of mustard seeds

ఆవాలు అనేవి వంటగదిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఆవాల సాస్ ని వంటలలో రుచి కోసం వాడతారు. హిప్పోక్రేట్ నాటి కాలంలో ఆవాలును వైద్య అనువర్తనాలుగా ఉపయోగించేవారు. తెలుపు, గోధుమ మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉండే ఆవాలును ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. గ్రీకులు, రోమన్లు, ఆసియన్లు మరియు ఆఫ్రికన్ల ఆవాల యొక్క రుచిని అన్వేషించి వారి వంటకాల్లో వాటిని చేర్చారు. ఆవాలును మొదట కొన్ని వేల సంవత్సరాల క్రితం వాడారని సంస్కృత స్క్రిప్ట్స్ లో కనపడుతుంది. అయితే, మనం ఇప్పటి రోజుల్లో ఆవాల యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1/18 Pages

ఆవాలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

ప్రజాదరణ మరియు సులభంగా అందుబాటులో ఉండే ఆవాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. అంతేకాక ఆవాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు ఆవాలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

1. క్యాన్సర్ చికిత్స

ఆవాలులో ఉండే గ్లూకో సినోలాట మరియు మైరోసినేజ్, ఫైటోకెమికల్స్ వంటి పదార్ధాలు క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. ఇది ఖచ్చితంగా ఆవాలు యొక్క ప్రధాన ప్రయోజనలలో ఒకటిగా చెప్పవచ్చు.

English summary

Here are the health benefits of mustard seeds. Mustard seeds are a very popular ingredient. It is available in white, brown and black varieties and is used by people all over the world. It also has medicinal applications dating back to the time of Hippocrates