రాత్రి పడుకొనే ముందు చేయవలసిన 10 పనులు

Healthy people do things before bed

04:42 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Healthy people do things before bed

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి సంరక్షణ అనేది చాలా కీలకం అని చెప్పవచ్చు. కాబట్టి దానికి అనుగుణంగా సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఉదయం విశ్రాంతి అనుభూతితో లేచి ఆ రోజును పరిష్కరించటానికి సిద్దంగా ఉండాలి. ఈ విధంగా చేయాలంటే కొన్ని నిద్ర చిట్కాలను పాటించాలి. ఇప్పుడు చెప్పుతున్న ఈ మార్గాలను పాటించి మంచి నిద్రకు ప్రయత్నించండి.

1/11 Pages

1. స్నానం చేయటం

శరీర ఉష్ణోగ్రత అనేది నిద్రను నియంత్రించటంలో కీలకమైనదని నిద్ర శాస్త్రవేత్తలు అంటున్నారు. రాత్రి పడుకొనే ముందు స్నానం చేయటం అనేది మంచి నిద్రకు సహాయపడుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వలన శక్తి సరఫరా అయ్యి నిద్ర నాణ్యతను మెరుగుపరచటానికి సహాయపడుతుంది.

English summary

A few bedtime tricks you can steal from them so you can wake up well-rested and ready to tackle the day.