చెరువుల్లా రోడ్లున్నాయి...కాలువల్లా ట్రాక్లు ఉన్నాయి

Heavy rain in Chennai

04:22 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Heavy rain in Chennai

మెట్రో పాలిటన్ సిటి అయిన తమిళనాడు రాజధాని చెన్నైలో బారీ వర్షం ముంచేస్తుంది.రొడ్లన్ని చెరువుల్లా మారిపోయాయి,ట్రాక్లు కాలువల్లా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం కారణంగా 24 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.బస్సులు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి.ట్రాక్లపై నీరు చేరడంతో రైళ్లు కూడా రద్దు చేయడం జరిగింది.ఈ బారీ వర్షం కారణంగా 55 మంది మృతి చెందినట్లు అధికారులు తెలియజేసారు.

English summary

Heavy rain in Chennai.55 members died cause of rain.All roads and railway tracks are blocked