గూడూరులొ వరద ఉదృతి

Heavy Rains in Gudur

02:24 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Heavy Rains in Gudur

నెల్లూరు జిల్లా గూడూరులో వరద ఉదృతి కొనసాగుతుంది. కొండగుంట - వేగోరు రైలు పట్టాల క్రిందకు మట్టి కొట్టుకురావడంతో రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. తిరుపతి - నెల్లూరు మధ్య రైళ్ళ రాకపోకలు ఏర్పడ్డ అంతరాయం కారణంగా నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గూడూరు - చెన్నై మధ్య రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి.

English summary

Heavy Rains in Gudur