రాజమండ్రిలో 'కుమారి' సందడి!!

Hebaah Patel in Rajahmundry

11:07 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Hebaah Patel in Rajahmundry

రాజమండ్రి 'గైట్' కళాశాలలో ప్రతీ ఏటా నిర్వహించే 'మైత్రి యూత్ ఫెస్టివల్' ఈ ఏడాది కూడా నిర్వహించారు. మూడు రోజులు పాటు జరిగే ఈ ఫెస్టివల్ లో సినీ తారలు సందడి చేస్తారు. జనవరి 7 నుండి 9 వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు(జనవరి 7) హెబ్బా పటేల్ సందడి చేసింది. 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో యూత్ ని తన వైపు తిప్పుకున్న హెబ్బా ఇలా విధ్యార్ధుల ముందుకు వచ్చి సందడి చేసింది. ఈ ఫెస్టివల్ కి సంభందించిన ఫోటోలను మిర్చివిలస్.కామ్ మీకోసం అందిస్తుంది.

1/14 Pages

హెబ్బాతో పాటు మరి కొంంత మంది సినీ తారలు కూడా సందడి చేశారు. డైనమిక్ డైరెక్టర్ వి.వి. వినాయక్, మురళీ మోహన్, కృష్ణుడు, సింగర్స్ మాళవిక మరియు సింహా కూడా వచ్చారు.

English summary

Hebaah Patel visits GIET college for Maitri youth festival. And also V.V. Vinayak, Krishnudu, Murali Mohan also came as a guests to this event.