హెబ్బా పటేల్‌ 'బాయ్‌ ఫ్రెండ్స్‌’

Hebba Patel To Act In Nenu Naa Boy Friends Movie

10:29 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Hebba Patel To Act In Nenu Naa Boy Friends Movie

‘కుమారి 21ఎఫ్‌’ ఫేమ్‌ హెబ్బా పటేల్‌ ఇందులో నాయికగా ‘నేను - నా బాయ్‌ ఫ్రెండ్స్‌’ అనే సినిమా రూపొందనుంది. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాతగా లక్కీ మీడియా పతాకంపై నిర్మించే ఈ చిత్రంతో వి.వి.వినాయక్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన భాస్కర్‌ బండి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ‘ఈ కథ కోసం ఏడాదిగా కసరత్తులు చేస్తున్నాం. యూతఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. భాస్కర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి షూటింగ్‌ మొదలుపెడతాం. థ్రిల్లింగ్‌ మూవీ అయ్యే ఈ చిత్రం వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ వివరించారు.

English summary

Kumari 21F movie fame heroine Hebbah Patel was got fame with that movie and she was going to act ina movie named Nenu Naa Boy Friends movie.this movie was going to be directed by V.V.Vinayak assistant director Bhaskar Bandi.