తనని బ్రహ్మానందం మోసం చేసాడని రోడ్డెక్కిన హేమ(వీడియో)

Hema shocking comments on Brahmanandam

04:23 PM ON 26th August, 2016 By Mirchi Vilas

Hema shocking comments on Brahmanandam

సహాయ నటి హేమ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ హాస్య ప్రియులకి పండగే. కోవై సరళ-బ్రహ్మానందం కాంబినేషన్ తరువాత మళ్ళీ హేమ-బ్రహ్మానందం కాంబినేషన్ హిట్ పెయిర్ గా నిలిచింది. అయితే బ్రహ్మానందం తనని మోసం చేశాడంటూ హేమ ఆరోపిస్తుంది. ఇంతకీ తనని ఏ విషయంలో మోసం చేసాడో తెలియాలంటే ఒకసారి కింద వీడియో పై ఒక లుక్ వేసెయ్యాల్సిందే..

ఇది కూడా చదవండి: జనతా గ్యారేజ్ కి అమావాస్య గండం?

ఇది కూడా చదవండి: హీరోయిన్ పై కోడి గుడ్లతో దాడి !

ఇది కూడా చదవండి: పాపం భార్య శవాన్ని ఒక్కడే 10 కి.మీ మోస్తూ..(వీడియో)

English summary

Hema shocking comments on Brahmanandam.