అసలు హెరిటేజ్ తో ప్రసాద్ కి లింక్ లేదట

Heritage Foods Director Vara Prasad Has No Cash Links

02:54 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Heritage Foods Director Vara Prasad Has No Cash Links

పనామా పేపర్స్ ఉదంతంలో ఎపి సిఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ ఎన్ఆర్ఐ మోటపర్తి శివరామ వర ప్రసాద్ పేరు కూడా బయటపడిందని వచ్చిన వార్తలపై ఆ సంస్థ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు వివరణ ఇస్తూ, ప్రసాద్ 2019 వరకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అని, ఆయనకు, హెరిటేజ్ తో ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు లేవని తమ వాటాదారులకు స్పష్టం చేశారు. ప్రసాద్ ను అయిదేళ్ళ కాలానికి 2014 ఆగస్టులో ఈ పదవిలో నియమించినప్పటికీ ఆయన ఆధ్వర్యంలోని ఆఫ్ షోర్ కంపెనీలకు, తమ సంస్థకు ఏ విధమైన బిజినెస్ లింకులూ లేవని సాంబశివరావు పేర్కొన్నారు. అయితే ప్రసాద్ తాను హెరిటేజ్ ఫుడ్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్ నని చెప్పిన విషయం తెల్సిందే. మొత్తానికి పనామా వ్యవహారం పునాదులు కదిపుతోంది.

ఇవి కూడా చదవండి:అందరి ముందు హీరోయిన్ బట్టలు విప్పించిన డైరెక్టర్

ఇవి కూడా చదవండి:అఖిల్ తో సినిమా తీయలేను అంటూ తప్పుకున్న డైరెక్టర్

ఇవి కూడా చదవండి:శృంగారం కోసం నేవీలో భార్యలని మార్చుకుంటున్నారా!

English summary

Nara Chandra Babu Naidu's Heritage Foods Director Sivarama Vara Prasad name was in the panama papers list and now a recent news that Sivarama Vara Prasad has no links with Heritage Cash.