‘చుట్టాలబ్బాయ్‌’ సందడే  సందడి

Hero Aadi Chuttalabbayi Movie Making Stills

03:56 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Hero Aadi Chuttalabbayi Movie Making Stills

వీరభద్రమ్‌ దర్శకత్వంలో ఆది కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘చుట్టాలబ్బాయ్‌’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ప్రణీత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని ఆది చెబుతున్నాడు. శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్‌ బ్యానర్‌పై వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమాలోని ఓ పాటను తెరకెక్కించే చిత్రాలను ఆది తన ఫేస్‌బుక్‌ ఖాతాద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

చుట్టాలబ్బాయి సినిమా గురించి మరిన్ని విషయాలు...

1/5 Pages

డైరెక్టర్

భాయ్, ఆహ నా పెళ్ళంట , పూల రంగడు వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వీరభద్రమ్‌ ఈ సినిమాను తెరకేక్కిస్తున్నాడు.

English summary

Sai Kumar's Son Young hero Aadi's upcoming film was Aadi Chuttalabbayi.This movie was directed by Poola Rangadu Movie fame Veerabhadram Chowdary.This movie stills was posted by Addi in his facebook page.