రకుల్ కి ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరో

Hero Gifts House To Rakul Preet Singh

04:37 PM ON 14th April, 2016 By Mirchi Vilas

Hero Gifts House To Rakul Preet Singh

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది .తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలైన రామ్ చరణ్ ,ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ,రవితేజ వంటి నటుల సరసన నటించి టాప్ హీరోయిన్ గా మారిపోయింది .

ఇవి కూడా చదవండి: రేప్ చేస్తుంటే ఆమె స్నేహితురాలే వీడియో తీసింది

ఇటు టాలీవుడ్ లోను అటు కోలీవుడ్ లోను వరుస ఆఫర్లతో బిజీ బిజీ గా గడుపుతున్న రకుల్ తాను ఒప్పుకున్నా సినిమాల కోసం టాలీవుడ్ టూ కోలీవుడ్ తిరుగుతుందట .ఇలా ప్రయాణాలు చేస్తూ రోజు ఏదో ఒక హోటలో గడుపుతున్న రకుల్ ను చూసి ఓకే టాలీవుడ్ టాప్ హీరో రకుల్ కు ఏకంగా ఒక ఇంటినే రకుల్ కు గిఫ్ట్ గా ఇచ్చేసాడట .పైగా ఆ హీరో రకుల్ తో ఒక్క సినిమా కూడా చెయ్యలేదట . ప్రస్తుతం ఈ వార్తా ఫిలిం నగర్ లో షికార్లు చేస్తుంది .

రకుల్ కి ఆ హీరో లు చాలా రోజుల నుండి బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నారట , మరి ఇంతటితో ఆగుతారా లేక వేరి బంధం ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

బాక్సాఫీస్ కింగ్ అని మళ్ళి నిరూపించుకున్న పవన్

ప్రభాస్ పై మనసు పారేసుకున్న బ్రిటీష్ బ్యూటీ

సచిన్ ఆత్మ కథ ట్రైలర్

English summary

Rakul Preeth Singh was one of the Top Heroine in Telugu FIlm Industry. She was acting with all the top heroes in Tollywood and now according to a news that A Top Hero in Tollywood gifted an Independent House to Rakul Preeth Singh.